Friday 20 June 2014

Amazon సరికొత్త ఆవిష్కరణ,,,,,,Amazon Fire పేరుతో స్మార్ట్ ఫోన్ విడుదల

ఎట్టకేలకు amazon తన నూతన స్మార్ట్ ఫోన్ కి సంబందించిన పుకార్లకి తెరదించుతూ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ని ప్రపంచానికి పరిచయం చేసేసింది. బుధవారం సియాటెల్ లో amazon కంపెనీ సీఈఓ జెఫ్ బీజోష్ amazon యొక్క మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ FIRE ని విడుదల చేసారు.


Amazon Fire Smart Phone
                            For Tech News In Telugu at www.tech-telugu.blogspot.in

ఈ ఫోన్ లో 720 పిక్సెల్స్ సామర్థ్యం గల 4.7 గొరిల్లా గ్లాస్ ని అమర్చారు. 2.2 గిగా హెడ్జ్ క్వాల్కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ని ఇందులో వాడారు. అడ్రినో 330 గ్రాఫికల్ యూనిట్ ని ప్రత్యేకంగా గేమింగ్ కోసం ఇందులో నిక్షిప్థ పరిచారు. 2 gb రామ్ తో ఫోన్ వేగవంతంగా పని చేస్తుంది. దీనికి 13 మేగాపిక్సేల్స్ కెమెరాను అమర్చడం విశేషం. 

తక్కువ ధరకే intex aqua 3G స్మార్ట్ ఫోన్ ధర కేవలం 3,555


intx aqua phone price